Translate

Wednesday, 14 October 2015

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
Hero stone (virgal) with old Kannada inscription at the Tarakeshvara temple at Hangal.jpg
  • ....యుద్ధంలో మరణించిన వీరులను గుర్తుచేసే స్మారకశిలలే వీరగల్లు లనీ!
  • ...అనేకమంది కవులకూ,కళాకారులకూ సహాయాన్నందిస్తున్న శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.వి.రమణయ్య రాజా అనీ!
  • ...ఆరిపోయిన ట్యూబ్ లైట్లతో మళ్లీ వెలుగులు నింపేందుకు క్రొత్త ఆవిష్కరణ "ఐక్య-రెడ్"రూపొందించిన తెలుగు ఆవిష్కర్త మండోజి నర్సింహాచారి అనీ!
  • ...ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయాలను తెలియజేసిన పుస్తకం అక్షరశిల్పులు అనీ!
  • ...గుంటూరులోని ఏకా ఆంజనేయులు అనే సంపన్నుడి ఆలోచనా ఫలితంగా జమ్మలమడక మాధవరాయశర్మ రూపకల్పన చేసిన రూపకం భువనవిజయం అనీ!

No comments:

Post a Comment